బిజినెస్ హ్యుందాయ్ కారుపై కళ్లుచెదిరే డిస్కౌంట్..ఇంకెందుకు లేట్..కొనేయండి..!! హ్యుందాయ్ కంపెనీ సెడాన్ సెగ్మెంట్లలో..ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ పై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా కారుకొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. ఈ సంస్థ ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్లను ఇస్తుందో చూద్దాం. By Bhoomi 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సుఖేష్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్ సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. మనీ లాండరింగ్ కేసులో ఊచలు లెక్కిస్తున్న సుఖేష్ మరో సంచలన లేఖ రాశారు. ఈసారి ఏకంగా తెలంగాణ ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌లను టార్గెట్ చేస్తూ సంచలన లేఖ విడుదల చేశాడు. గతంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్లు వెనక్కి తీసుకోవాలంటూ కవిత, కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించాడు. దీంతో రాజకీయంగా పెను సంచలనంగా మారింది. By Shareef Pasha 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మెగా ప్రిన్సెస్‌కి మెగా రూం, కూతురు కోసం స్పెషల్ ఫారెస్ట్ థీమ్‌తో..! మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసనకు పుట్టిన గారాల కూతురు విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తమ బిడ్డ ఆహ్లాదకర వాతావరణంలో పెరిగేందుకు ఒక ప్రత్యేక గదిని ఇప్పటికే సిద్ధం చేశారు రామ్ చరణ్ దంపతులు. స్పెషల్ రూం అనగానే అత్యాధునిక హంగులు అని అర్థం కాదు. అదెలా ఉందంటే ఎంతో ఆహ్లాదంగా చాలా అందంగానూ ఉంది. By Shareef Pasha 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ శాడిస్ట్ మొగుడు.. నెలరోజులుగా భార్య చేత బాత్రూం నీళ్లు తాగించిన భర్త చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను నెల రోజులుగా గదిలో బంధించి భర్త తాళం వేశాడు. తిండి తిప్పలు లేక కేవలం బాత్ రూం నీళ్లతోనే కడుపు నింపుకుంటూ బతికి బయటపడింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే కోపంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. భర్త శాడిజాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్, ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు భారతదేశం గర్వించేలా చంద్రయాన్-3 రాకెట్ ను ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఇవాళ మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి పంపించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్కు తరలివచ్చారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి రిపీట్ కాకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. By Shareef Pasha 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇకపై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ డిజిటల్ సేవలు, మోదీకి అత్యున్నత పురస్కారం! భారత ప్రధాని మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్యారిస్‌లో ల్యాండ్ అయిన ప్రధానికి అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్నే స్వయంగా విమానశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడే ప్రధాని సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రధాని మోదీని ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’పురస్కారంతో సత్కరించారు. By Shareef Pasha 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఇస్రోలో భారీగా ఖాళీలు...ఈ అర్హతలుంటే చాలు..జాబ్ గ్యారెంటీ..!! By Bhoomi 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మంగళగిరి కోర్టుకు వెళ్లిన నారా లోకేష్..అసత్య ప్రచారంపై న్యాయపోరాటం తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ యువనేత నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్, ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై ఆయన క్రిమినల్ కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరిపై ఐపీసీ 499, 500 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. By Vijaya Nimma 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వర్షాకాలంలో డెంగ్యూ మలేరియానే కాదు..ఈ వ్యాధులు కూడా అటాక్ చేయోచ్చు..జాగ్రత్త..!! వర్షాకాలం అనేక వ్యాధులను తెస్తుంది. ఈ సీజన్లో కాస్త అజాగ్రత్తగా ఉన్నవారు ఆరోగ్యం విషయంలో రాజీ పడాల్సిందే. ఇందులో డెంగీ, మలేరియా మాత్రమే కాకుండా మరికొన్ని వ్యాధులు కూడా ఉన్నాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంటుంది. By Bhoomi 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn