కునో నేషనల్ పార్క్లోశుక్రవారం మరో చిరుత మరణించింది. దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి తీసుకువచ్చిన మగ చిరుత సూరజ్ మృతి చెందింది. కునో నేషనల్ పార్కులో గత ఐదునెలల్లో మొత్తం 8 చిరుతలు మరణించాయి. ఏడో చిరుత మరణించిన కొద్ది రోజులకే ఈ మగ చిరుత మరణించడం విషాదకరం.
పూర్తిగా చదవండి..కునో నేషనల్ పార్క్ లో మరో చిరుత సూరజ్ మృతి..5 నెలల్లో 8వ మరణం..!
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడుదల చేసిన చిరుతల మరణాల పరంపర ఆగడం లేదు. శుక్రవారం ఇక్కడ మరో చిరుత మృతి చెందింది. చిరుత మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీంతో కునో నేషనల్ పార్క్లో గడిచిన నెలల్లో ఇప్పటివరకు ఎనిమిది చిరుతలు చనిపోయాయి.
Translate this News: