కొరియన్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీదారు సంస్థ అయిన హ్యుందాయ్ కు భారత మార్కెట్లో మంచి వాటా ఉంది. అయితే మీరుకొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే జూలై నెలలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10నియోస్ కారుపై కంపెనీ రూ.38,000 వరకు భారీ తగ్గింపును ఇస్తోంది. 83hp,1.2-లీటర్, పెట్రోల్ ఇంజన్ – 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడిన సింగిల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది. ఈ కారు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..హ్యుందాయ్ కారుపై కళ్లుచెదిరే డిస్కౌంట్..ఇంకెందుకు లేట్..కొనేయండి..!!
హ్యుందాయ్ కంపెనీ సెడాన్ సెగ్మెంట్లలో..ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ పై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా కారుకొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. ఈ సంస్థ ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్లను ఇస్తుందో చూద్దాం.
Translate this News: