ఆంధ్రప్రదేశ్ చంద్రయాన్-3 లాంచింగ్ విజయవంతం.. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ బాహుబలి ప్రయోగాన్ని చేపట్టారు. 24రోజుల పాటు భూమి చుట్టూ ప్రదిక్షణ చేసిన అనంతరం జాబిల్లి కక్ష్యల్లోకి చేరనుంది. By Trinath 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ చీపురుకట్టలాంటి జుట్టు సిల్కీగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...!! జుట్టు ఆరోగ్యంగా, సిల్కీగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. మార్కెట్లో దొరికే షాంపూల్లో రషాయనాల గాఢత ఎక్కువగా ఉండటంతో వెంట్రుకలు దెబ్బతింటాయి. అయితే మార్కెట్లో దొరికే షాంపూలకు బదులుగా మీరు ఇంట్లోనే షాంపూను తయారు చేసుకోవచ్చు. చీపురుకట్టలా మారిన మీ జుట్టును సిల్కీగా మార్చుకోవచ్చు. By Bhoomi 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రైతును దారుణంగా హత్య చేసేలా చేసిన టమాటా ధరలు టమటా.. టమాటా.. నువ్వు ఏం చేస్తావు అంటే భార్యాభర్తల మధ్య చిచ్చుపెడతా.. హోటల్స్ నిర్వాహకులు, కస్టమర్ల మధ్య గొడలు సృష్టిస్తా.. దొంగలు పడకుండా బౌన్సర్లను పెట్టిస్తా.. నా పంట పండించి లాభాల బాట పట్టిన రైతులను హత్య చేసేలా ప్రేరేపిస్తా అంటుంది. ఎందుకుంటే ప్రస్తుతం టమాటా ధరలకు రెక్కలు రావడంతో సమాజంలో పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. పెరిగిన ధరలతో ఓ టమాటా రైతుకు భారీగా లాభాలొచ్చాయి. అదే ఇప్పుడు అతడి ప్రాణాలు తీసేలా చేసింది. By Vijaya Nimma 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం హైదరాబాద్‌లో బీజేపీ కీలక నేత కిడ్నాప్ తెలంగాణలో వరుస కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. బడా బాబులతో పాటు సామాన్యులు కూడా అపహరణకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బీజేపీ కీలక నేతను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం సంచలనం రేపింది. By Vijaya Nimma 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling కస్టమర్లకు విజ్ఙప్తి.. దయచేసి టమాటా కర్రీ అడగకండి టమాటా పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. కొన్నాలంటేనే జంకుతున్నారు. రోజురోజుకు టమాటా ధరలు ఆకాశాన్నింటడడంతో వణికిపోతున్నారు. వంటల్లో వాడాలంటేనే సతమతమవుతున్నారు. కొన్ని చోట్ల అయితే టమాటా వాడకం వల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయి. అంతలా టమాటా ధరలు సామాన్యులపై ప్రభావం చూపిస్తున్నాయి. By Vijaya Nimma 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయిన యానిమేటెడ్ వీడియో!నెట్టింట్లో వైరల్ టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి పేలిపోయిన విషయం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ టైటాన్ సబ్‌మెర్సిబుల్‌కు చెందిన యానిమేటెడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. 13 రోజుల్లోనే ఏకంగా 10 మిలియన్ వ్యూస్‌కు చేరువవుతోంది. టైటాన్ విషాదంలో పాకిస్థాన్ బిలియనీర్, ఆయన కుమారుడు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. By Shareef Pasha 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరదలో కొట్టుకొచ్చిన పాలప్యాకెట్లు, ఎగబడిన జనం.. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద వచ్చి చేరింది. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకురావడంతో మొదటగా ఆశ్చర్యపోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. By Shareef Pasha 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రేవంత్‌రెడ్డికి మతిస్థిమితం లేదు: ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలంగాణలో కరెంట్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలందరూ ధర్నాలు, ర్యాలీలు చేసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ స్పందించారు. మీకు మతిస్థిమితం లేకనే అలా మాట్లాడుతున్నారంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే. By Vijaya Nimma 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చంద్రయాన్-3 మిషన్‌పై అదిరిపోయే శాండ్ ఆర్ట్, సక్సెస్ అవ్వాలంటూ..! చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సన్నద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఇస్రో చందమామ దగ్గరికి చంద్రయాన్-3ని పంపించనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ ప్రయోగానికి సంబంధించిన చర్చే జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రయాన్-3 ప్రయోగం ట్రెండింగ్‌లో ఉంది. ఇక సైకత శిల్పి సుదర్శన పట్నాయక్ .. చంద్రయాన్ నమోనా శిల్పాన్ని రూపొందించారు. By Shareef Pasha 14 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn