బిజినెస్ Prime day sale: త్వరపడండి..అదిరే డిస్కౌంట్లు..కళ్లు చెదిరే స్మార్ట్ ఫోన్లు..! అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అదిరే డిస్కౌంట్లతో ఆఫర్ నడుస్తోంది. మోటోరోలా Razr 40 సింగిల్ 8GB RAM, 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 59,999కు అందిస్తుంది. 7 సిరీస్‌లో ఐకూ నియో 7 ప్రో 5జీ మొబైల్ ప్రారంభ ధర రూ.34,999 ఉండగా.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ.31,999 ధరకే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. By Trinath 16 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పురందేశ్వరి మీడియా సమావేశం.. సంస్థాగత నిర్మాణంపై దృష్టి రేపు ఏపీ బీజేపీ ఆఫీస్‌లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పురదేంశ్వరి ఆఫీస్ బేరర్ల సమావేశానికి హాజరు కానున్నారు. కమిటీల బలోపేతం.. కమిటీల్లో మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో చర్చే జరిగే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికే కమిటీ బాధ్యతలు అప్పగించాలంటూ ఇప్పటికే పురందేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ హైకమాండ్ తనకు రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇవ్వడంతో.. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం కసరత్తులు మొదలుపెట్టారు. By Vijaya Nimma 16 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon: అదిరే ఆఫర్.. డొంట్ మిస్ ద ఛాన్స్.. కేవలం రూ.16వేలకే..! అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అమెజాన్ కూపన్ ఆఫర్ కలిపితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ కేవలం రూ.16,249 ధరకే లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ రూ.1,143 నుంచి ప్రారంభం అవుతుంది. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి రూ.16,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. By Trinath 16 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రయాన్-3 తొలి అప్డేట్.. చంద్రుడి రహస్యాలను వెలికితీసేందుకు ప్రయత్నం చంద్రయాన్-3కు సంబంధించి ఇస్రో తాజాగా ఓ అప్డేట్ విడుదల చేసింది. శనివారం చంద్రయాన్-3 కక్ష్యను మార్చామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది. ఇస్రో అప్డేట్ ప్రకారం, చంద్రయాన్-3 ప్రస్తుతం 41762 కి.మీ*173 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. క్రమక్రమంగా కక్ష్యను పెంచి అంతిమంగా చంద్రుడివైపునకు దీన్ని మళ్లించాలనేది ఇస్రో ప్లాన్. By Vijaya Nimma 16 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Video: ఫొటోలకు ఫోజులు.. బీచ్‌లో కొట్టుకుపోయిన మహిళ..వైరల్ వీడియో..! ముంబై బాంద్రాలోని బ్యాండ్స్టాండ్లో 32 ఏళ్ల జ్యోతి సోనార్ అనే మహిళ భారీ అలలకు బలైపోయింది. ఫొటోల కోసం సముద్రంలోని ఓ బండపై కూర్చున్న జ్యోతి, ఆమె భర్త ముఖేశ్పైకి అలలు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ముఖేశ్‌ని స్థానికులు కాపాడగా.. జ్యోతి మాత్రం అలల్లో కొట్టుకుపోయి చనిపోయింది. By Trinath 16 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Heatwave: ఇవి ఎండలు కావు.. మండే అగ్నిగోళాలు..ఏకంగా 54 డిగ్రీల సెంటిగ్రేడ్..! అమెరికా, జపాన్,యూరప్‌లోని పలు దేశాల్లోని ప్రజలను హీట్‌వేవ్ అల్లాడిస్తోంది. అమెరికాలోని ఫీనిక్స్‌లో వరుసపెట్టి 16రోజులుగా 43డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుండగా..కాలిఫోర్నియా డెత్ వ్యాలీలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ఉష్ణోగ్రతలు ఏకంగా 54డిగ్రీలకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. By Trinath 16 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇంట్లో మగాడిలా.. బయట ఆడదానిలా..ఈజీ మనీ కోసం ఏం చేశాడో తెలుసా..? బెంగళూరులో వింత ఘటన చోటుచేసుకుంది. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ చేతన్.. ఇంట్లో మగాడిలా ఉంటూ.. బయట హిజ్రా వేషం వేసి అందిరిని మాయ చేస్తున్నాడు. అయితే చేతన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రూం రెంట్‌కు తీసుకుని కొన్నేళ్లుగా ఇదే తంతు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ స్థలంలో షెడ్ వేసుకునే ప్రయత్నం చేసి స్థానికులతో గొడవ పడటంతో బండారం మొత్తం బయటపడింది. By Vijaya Nimma 16 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఘనంగా పాతబస్తీ బోనాలు..కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకోడానికి ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు పెట్టారు. కాగా ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. By Vijaya Nimma 16 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling వైన్ షాపుల ముందు.. క్యూ కట్టిన మందుబాబులు హైదరాబాద్‌లో బోనాలు మందు ప్రియులకు కష్టాలు తెచ్చి పెట్టింది. మందు బాటిళ్ల కోసం చాలా కష్టపడి గంటల కొద్ది క్యూలో నిలబడి మరి బాటిల్‌ని కొనుకుంటున్నారు. అయితే రెండు రోజులు వైన్ షాపులు బందు కారణంగా ఈ రద్దీ పెరిగింది. ఇక కొన్నిచోట్ల అయితే ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మామూలుగా వీకెండ్లో కొంత రద్దీ ఉండడం మమూలే. కానీ ఈ వీకెండ్‌కు ఇంతలా హైదరాబాద్‌లో మందు షాపుల ముందు విపరీతంగా రద్దీ ఉండటానికి కారణం ఉంది. By Vijaya Nimma 16 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn