అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొద్ది గంటల్లో ముగిసిపోనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. మొబైల్స్ కొనాలనుకునే వాళ్లకి ఇదే మంచి సమయం. ఓ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.16 వేలకే సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ మొబైల్‌పై ఈ ఆఫర్ లభిస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైన సంగతి తెలిసిందే. రిలీజ్ ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 ఉండగా.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఇటీవల ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది వన్‌ప్లస్.
పూర్తిగా చదవండి..Amazon: అదిరే ఆఫర్.. డొంట్ మిస్ ద ఛాన్స్.. కేవలం రూ.16వేలకే..!
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అమెజాన్ కూపన్ ఆఫర్ కలిపితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 6జీబీ+128జీబీ వేరియంట్ కేవలం రూ.16,249 ధరకే లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ రూ.1,143 నుంచి ప్రారంభం అవుతుంది. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేసేవారికి రూ.16,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.
Translate this News: