కర్నాటక రాష్ట్రంలో బెంగళూరులో విలావంతమైన జీవనం కోసం మారువేషం వేసి వీధుల్లో భిక్షం అడుగుతున్న వ్యక్తిని బాగలగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. బాగలగుంటకు చెందిన చేతన్ హిజ్రా వేషంలో భిక్షాటన చేయటం ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్న చేతన్‌కు పిల్లలున్నారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన చేతన్ డబ్బుల కోసం మహిళ వేషం వేసి హిజ్రాలతో కలిసి నాగసంద్ర మెట్రోస్టేషన్ వద్ద భిక్షాటన చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..ఇంట్లో మగాడిలా.. బయట ఆడదానిలా..ఈజీ మనీ కోసం ఏం చేశాడో తెలుసా..?
బెంగళూరులో వింత ఘటన చోటుచేసుకుంది. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ చేతన్.. ఇంట్లో మగాడిలా ఉంటూ.. బయట హిజ్రా వేషం వేసి అందిరిని మాయ చేస్తున్నాడు. అయితే చేతన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రూం రెంట్‌కు తీసుకుని కొన్నేళ్లుగా ఇదే తంతు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ స్థలంలో షెడ్ వేసుకునే ప్రయత్నం చేసి స్థానికులతో గొడవ పడటంతో బండారం మొత్తం బయటపడింది.
Translate this News: