Elephants death: అస్సాంలో మరో రెండు ఏనుగులు మృతి... ఈశాన్య రాష్ట్రంలో గజరాజుల మరణాలకు కారణాలేంటి?
అస్సాంలో మరో రెండు ఏనుగులు మరణించాయి. నాగోవ్ జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో రెండు ఏనుగులు చనిపోయి కనిపించగా అక్కడి గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. చనిపోయిన ఏనుగుల్లో ఓ ఆడ ఏనుగు కూడా ఉంది.