నేషనల్ Red Alert: ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ మహానగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. By E. Chinni 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling వరద ముంపులో ములుగు..ప్రత్యేక హెలికాప్టర్‌తో సహాయక చర్యలు ములుగు జిల్లాలో నాలుగు రోజులుగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రం వరదలతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షలకు ములుగు జరదిగ్బంధంలో మునిగిపోయింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని మహర్షి కళాశాల ఎదుట రోడ్డు నీట మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు గ్రామాలలోని ప్రజాప్రతినిధులు సమన్వయంతో చెరువులు, వాగులు, ప్రాజెక్టుల నీటి నిలువల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. By Vijaya Nimma 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలర్ట్... రేపు విద్యాసంస్థలకు సెలవు..!! తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (జూలై 28) కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. By Bhoomi 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: మోరంచపల్లికి హెలికాఫ్టర్ పంపించండి: సీఎం కేసీఆర్ గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలు నీటమునిగాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి.. By E. Chinni 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంటులో అదే రభస.. మణిపూర్ పైనే చర్చకు విపక్షాల పట్టు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన అనంతరం విపక్షాలు మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుబట్టాయి. గురువారం విపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి సభలో ప్రవేశించారు. అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చకు ఎంపీలు పట్టుబడుతున్నారు. మణిపూర్ లోని పరిస్థితిపై చర్చ జరగాలన్న తమ డిమాండును పునరుద్ఘాటిస్తూ లోక్ సభలో వీరు పెద్దఎత్తున నినాదాలు చేశారు. By M. Umakanth Rao 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling కడెం ప్రాజెక్ట్ పై నుంచి వరదనీరు..చేతులెత్తేసిన అధికారులు..దేవుడే కాపాడాలన్న మంత్రి! తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ పోతుంది. ఇక కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో పడింది. భారీగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండడంతో.. ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు.. అని ప్రాజెక్ట్ వదిలి అధికారులు వెళ్ళిపోయారు. మరో పక్క ప్రాజెక్ట్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. 4 గేట్లు మొరాయించగా.. కొన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితిని పరిశీలించి.. కడెం ప్రాజెక్ట్ ను ఆ ఎల్లమ్మ తల్లే కాపాడాలన్నారు. By P. Sonika Chandra 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అల్లు అర్జున్ కే నో చెప్పిన శ్రీలీల..ఎందుకంటే! ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అనే చెప్పుకొవచ్చు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే బడా హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇంకో ఏడాది వరకు కూడా ఆమె డేట్స్ దొరకడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాల టాక్. By Bhavana 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling మున్నేరు వాగు వరద ఉధృతి.. ఖమ్మంలో మూడో ప్రమాద హెచ్చరిక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 41.2 అడుగులకు చేరింది.అటు పాలేరు రిజర్వాయర్‌తో పాటు మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది. By Vijaya Nimma 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా..సామాజిక వర్గాలతో సమావేశం! ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన ఎట్టకేలకు ఈ నెల 29 కి ఫిక్స్ అయ్యింది. ఆ రోజు ఈవెనింగ్ 4 గంటలకు ఫిలింనగర్ విస్పర్ వ్యాలీలోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘ప్రజాస్వామ్య తెలంగాణ కోసం సామాజిక వర్గాల సమావేశం’ పేరుతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు ఇంకా ఆయా వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారు. పార్టీ అధ్యక్షుడి మార్పు తరువాత మొదటి సారి..అమిత్ షా రాష్ట్రానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. By P. Sonika Chandra 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn