నేషనల్ లోక్ సభ రేపటికి వాయిదా....అప్పటి వరకు సభలోకి రానన్న స్పీకర్..! Lok Sabha Adjourned Till 2 PM Amid Sloganeering By Oppn MPs / లోక్ సభ రేపటికి వాయిదా....అప్పటి వరకు సభలోకి రానన్న స్పీకర్..! By G Ramu 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధం..మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు! మెట్రో విస్తరణతో పాటు డబుల్ బెడ్ రూమ్‌ల కు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్దమయ్యాయన్నారు. స్వాతంత్ర్యదినోత్సం రోజున వాటిని పంపిణీ చేయడం జరుగుతుందని నగరవాసులకు తీపి కబురు చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో త్వరలో ప్రారంభిస్తామన్నారు. By P. Sonika Chandra 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling నీతిఆయోగ్ మెచ్చిన తెలంగాణ వైద్యశాఖ: మంత్రి హరీశ్ రావు! తెలంగాణ రాక ముందు వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అంటే జనాలు భయపడి పోయేవారు. అంతకు ముందు 30 శాతం డెలివరీలు మాత్రమే అయ్యేవి. కానీ ఇప్పుడు 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. By Bhavana 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling గ్రూప్ 1 ఫైనల్ కీ ని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ! తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమ్స్ కు సంబంధించిన తుది కీ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. జూన్ 11 న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 2.32 లక్షల మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 503 పోస్టుల భర్తీకి నిర్వహించిన By Bhavana 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 88 శాతం వెనక్కి వచ్చిన రూ. 2వేల నోట్లు.. ఇంకా మిగిలింది ఎంతంటే...! Reserve bank of india says 88 of Rs 2000 notes has returned to banks / 88 శాతం వెనక్కి వచ్చిన రూ. 2వేల నోట్లు By G Ramu 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ సర్వీసుల బిల్లుకు వైసీపీ సై... బీఆర్ఎస్ నై ఢిల్లీ సర్వీసు బిల్లుపై దేశమంతా చర్చ జరుగుతోంది. బీజేపీకి అనుకూలంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తుంటే, అధికారపక్షానికి వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు నడుస్తున్నాయి. ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది ఆసక్తికరం. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై 8, 9, 10 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరగనుంది. ప్రధాని మోదీ కూడా చర్చకు సమాధానం ఇవ్వనున్నారు By M. Umakanth Rao 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఎలన్‌మస్క్‌కు తలనొప్పిగా మారిన కొత్త లోగో, లోగోను తొలగించిన అధికారులు సోషల్‌మీడియాలో దిగ్గజమైనటువంటి ఎక్స్ ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు శాన్ ఫ్రాన్సిస్కో అధికారులు షాకిచ్చారు. నగరంలో ఎక్స్ ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను అక్కడి అధికారులు తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో నగర యంత్రాంగం ఈ ఎక్స్ లోగోను తొలగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీంతో మనోడికి కొత్త చిక్కు వచ్చి పడింది. By Shareef Pasha 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బ్రో సినిమా పెద్ద స్కామ్.. అధికారులు దృష్టి పెట్టాలి ..పవన్ కల్యాణ్ పై అంబటి ఫైర్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ ఈ సినమా ద్వారా పలువురిని అవమాన పరిచారని విమర్శించారు. ఈ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునేషన్కు సంబంధించిన డాక్యూమెంట్లను ఐటీ అధికారులకు చూపించాలని మంత్రి సవాల్ చేశారు By Karthik 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ట్రాఫిక్ రహిత సిటీగా మార్చే దిశగా భాగ్యనగరంలో మెట్రో విస్తరణ: మెట్రో ఎండీ రోజురోజుకు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో మెట్రోను నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటికే రూ.69 కోట్లను కెటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎండీ తెలిపారు. By Shareef Pasha 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn