నేషనల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..! Big Relief to Rahul Gandhi in Supreme Court in Modi Surname Case | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..! By G Ramu 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం ఆంధ్ర ప్రదేశ్ మంత్రి దాడిశెట్టి రాజా ఇంట్లో విషాదం నెలకొంది. మంత్రి తల్లి సత్యనారాయణమ్మ (66) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. తల్లి మరణం గురించి తెలియగానే.. తాడే పల్లిలో ఉన్న మంత్రి రాజా వెంటనే తుని వెళ్లారు. మంత్రి తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆమెకు ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో.. తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు.. By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది: రష్మిక! ఈ బ్యూటీ పెళ్లి గురించి ఎదురైన ప్రశ్న గురించి స్పందిస్తూ నాకు నరుటోతో ఇప్పటికే పెళ్లి అయిందని నా మనస్సులో ఉన్న వ్యక్తి అతనేనని అన్నారు.ఎనిమీ సిరీస్ లోని ఒక పాత్రతో తనకు పెళ్లి జరిగిందని రష్మిక సరదాగా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. By Bhavana 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇలాగే కాదు, ఇంకా ఆప్కాబ్ ను మెరుగుపరుస్తాం : ఏపీ సీఎం జగన్ రాష్ట్ర సహకార రంగం చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఆప్కాబ్ షష్టిపూర్తి జరుపుకుంటోందని.. 60 ఏళ్ల ప్రయాణంలో ఆప్కాబ్ రైతులకు అండగా నిలబడిందన్నారు. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే బతుకుతాడు చివరికి అప్పుల్లోనే చనిపోతడాని ఓ నానుడి ఉండేదని.. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గరకు అడుగులు వేడయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్కాబ్ ను... By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఈటలపై సరదాగా సెటైర్ వేసిన కేటీఆర్..సభలో విరబూసిన నవ్వులు! ఓ వైపు ప్రతిపక్షాలకు కౌంటర్ వేస్తునే మంత్రి కేటీఆర్ సభలో నవ్వులు విరబూసేట్టుగా చేశారు. కౌంటర్ ఎటాక్ క్రమంలోనే సరదాగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటల రాజేందర్ పేరును సభలో ప్రస్తావించారు. ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్లిపోగానే అది కాస్త బంద్ అయిందని.. అది ఇప్పుడుందా అన్న.. ఐటీ కంపెనీ అని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా సభ్యులంతా సరదాగా నవ్వారు. By P. Sonika Chandra 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మార్గదర్శి కేసును బదిలీ చేయలేం.. ఏపీ సర్కార్ కి నో చెప్పిన సుప్రీం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటిషన్ల కాలం చెల్లవని వెల్లడించింది సుప్రీం కోర్టు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగానే ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం.. By E. Chinni 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్ సర్కార్ కు మళ్ళీ షాకిచ్చిన తమిళి సై..ఆర్టీసీ బిల్లుకు నో..!! రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ నడుస్తున్న వార్ లో గవర్నర్ తమిళి సై కేసీఆర్ సర్కార్ కు వరుసగా షాకులిస్తూనే వస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఇరుకున పెట్టేస్త్తున్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళి సై ఆమోద ముద్ర వేయలేదు. By P. Sonika Chandra 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు, 13మంది గల్లంతు ఉత్తరాఖండ్ లో వరద విలయం సృష్టించటం కొత్త కాదు. ఈ దఫా భారీ వర్షాలకు తోడు మందాకిని పొంగి ప్రవహించటంతో 13 మంది గల్లంతయ్యారు. 2013లోనూ ఈ ప్రాంతంలో భారీ ప్రాణనష్టం సంభవించింది. By Bhavana 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మరోసారి పెద్ద మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్..ఓ చిన్నారికి మంచి వైద్యం అందించాలని తన టీంకు ఆదేశాలు! సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చే ప్రతి సమస్య పట్ల సానుకూలంగా స్పందించే ఆయన ఈ సారి కూడా తలసేమియాతో బాధపడుతున్న ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు మంచి వైద్యం అందించాలని తన టీమ్ కు ఆదేశాలు జారీ చేశారు By P. Sonika Chandra 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn