/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rashmika-ranbir-jpg.webp)
కొన్ని సినిమాలు భారీ ప్రమోషన్స్ మధ్య రిలీజ్ అవుతాయి. వాటిలో కొన్ని హిట్ అవుతాయి.. మరికొన్ని ఫట్ అవుతాయి. ఇంకొన్ని సినిమాలకు పెద్దగా ప్రమోషన్స్ ఇవ్వరు.. అయినా సూపర్ హిట్ అవుతాయి. మంచి సినిమాను ఎప్పుడైనా ప్రజలు ఆదరిస్తారు. అదే ఏ ఇండస్ట్రీ వారైనా కావోచ్చు. ఇక ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి హిట్లు లేక ముఖం వాచిపోయింది. హిట్లు తక్కువ.. ఫ్లాపులు ఎక్కువ అనే స్థాయికి వచ్చేసింది బాలీవుడ్. ఇదే సమయంలో తెలుగు డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో యానిమల్(Animal) మూవీ రిలీజ్ అయ్యింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇవాళే(డిసెంబర్ 1) రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉంది. ట్విట్టర్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.
#AnimalReview - ⭐⭐⭐⭐⭐
What a electrifying performance of #RanbirKapoor𓃵 and #BobbyDeol , The Action is so Blockbuster, Direction, BGM everything is masterclass
1000cr pakka 🔥🔥🔥#AnimalTheFilm#AnimalMovie#RanbirKapoor#Animalpic.twitter.com/Ep7Kh6OBAH
— Filmy Kat (@CircuitBha13864) December 1, 2023
This fight scene blasted the theaters and the Bgm with that music is 🪓🪓@imvangasandeep you literally killed us with bgm 🔥🔥#Animal#AnimalTheFilm#RanbirKapoor𓃵#SandeepVanga#RashmikaMandanna#AnimalReview#SalaarTrailer#AnimalOn1stDecpic.twitter.com/havLnDhdgV
— Think More (@ThinkMore289) December 1, 2023
Show time #Animal 🔥🔥🔥#RanbirKapoor𓃵 ⛔#AnimalReview#AnimalTheFilm#AnimalMovie#AnimalOn1stDec#AnimalPremieres#AnimalAdvanceBookingpic.twitter.com/57pU5LEudU
— #Animal (@manasa_actor) December 1, 2023
Inside Reports :
BLOCKBUSTER INTERVAL 🔥🔥🔥#AnimalReview#RanbirKapoorpic.twitter.com/KIssWXuD35
— GetsCinema (@GetsCinema) November 30, 2023
#AnimalMovie Blockbuster Review😎
" It's not only make a youth, it's proper family type Movie, lot's of emotion in this movie, and #RanbirKapoor𓃵 is literally scared me "
⭐ ⭐⭐⭐⭐ A Must watch.#AnimalTheFilm#AnimalReview#RanbirKapoor#Animalpic.twitter.com/g46gy73QtD
— Filmy Kat (@CircuitBha13864) December 1, 2023
Walk + BGM = Goosebumps
1k likes + 1k retweets possible?#Animal#AnimalReview#AnimalTheFilm#AnimalOn1stDec#AnimalAdvanceBooking#animalmoviepic.twitter.com/2Q4oBVwNjP
— #Animal (@manasa_actor) December 1, 2023
Blood batting fight
Goosebumps 🔥🔥🔥#RanbirKapoor𓃵#AnimalMovie#AnimalReview#AnimalTheFilm#Animal#AnimalAdvanceBooking#AnimalOn1stDec#AnimalPremierespic.twitter.com/OUuMltmP2J
— #Animal (@manasa_actor) December 1, 2023
రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా రష్మిక మందాన(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీపై నెటిజన్ల నుంచి ట్విట్టర్‌లో ఎక్కువగా పాజిటివ్ టాకే కనిపిస్తోంది. సందీప్ మార్క్ సీన్స్ కనిపిస్తున్నాయని కొందరు ట్వీట్ చేస్తున్నారు. ఫైట్ సీన్స్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూనకాలు తెప్పించేలా ఉందని చెబుతున్నారు. ఇంటర్నెల్ సీన్ హై రేంజ్‌లో ఉందని.. రణబీర్ నటన పీక్స్ అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే సినిమాలో ఎక్కువ సీన్లలో రక్తాలు కారడం కాస్త అతిగా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంత హింస ఎందుకు బ్రో అని కామెంట్ చేస్తున్నారు.
Also Read: తెలుగు కుర్రాడు ఔట్.. బరిలోకి వరల్డ్‌కప్ ఫైనల్ ఫ్లాప్ ప్లేయర్!
WATCH: