Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో ప్రమేయం మరో అనుమానితుడ్ని పోలీసులు బుధవారం రాత్రి హర్యానాలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీసులకు పట్టుబడిన వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి, పోలీసుల అదుపులో ఉన్న షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ కుమార్ లకు మధ్యవర్తిగా పని చేసినట్లు అధికారులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Salman Khan House Firing: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..రూ. 4లక్షల సుపారీ..!
సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల జరిపిన వ్యక్తుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరికీ కాల్పులు జరిపేందుకు రూ. 4 లక్షలకు సుపారీ ఒప్పుకున్నారు. అందుకుగానూ ముందుగానే వారికి లక్ష రూపాయల అడ్వాన్స్ కూడా అందుకున్నారు.
Translate this News: