సైఫ్ పై దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్.. వెలుగులోకి సంచలన విషయాలు!
కృష్ణజింకను వేటాడాడనే కోపంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సైఫ్‌పై దాడి చేసిందా అనే అనుమానం నెలకొంది. బిష్ణోయ్ కోణంలోనూ ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ చేపడుతున్నారు. ఇంతకుముందు బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడికి దిగడంతో ఈ ఊహాగానాలకు తావిస్తోంది.
/rtv/media/media_files/2025/05/02/32yMkIP4Qh2XWul714zd.jpg)
/rtv/media/media_files/2025/01/16/wTouqxhgTjO4uVux2lGC.jpg)
/rtv/media/media_library/vi/jeR-5G4X-zQ/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-14T132115.844-jpg.webp)