డార్లింగ్‌కు సాలిడ్ హిట్..
బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్‌కు ఓ సాలిడ్ హిట్ పడింది సలార్‌తో. యాక్షన్ మూవీస్‌లో తనకు తిరుగులేదు అని మరోసారి అనిపించుకున్నాడు ప్రభాస్. అలాగే స్క్రీన్ ప్లే, టేకింగ్‌లో తనను ఎవరూ బీట్ చేయలేరు అని మరోసారి రుజువు చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. ముందు నుంచి క్రేజీ వైబ్స్‌తో ఉన్న సలార్ మూవీ విడుదల తర్వాత కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. రెండు నెలలు పాటూ సలార్ ఫీవర్‌లో ఉండిపోయారు సినీ ప్రియులు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్ చేసింది. రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో సలార్ మూవీ స్ట్రీమింగ్ అవనుంది.
Movies:నెలరోజుల్లోనే రన్ ముగిసిందా..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిందీ!
డార్లింగ్ ప్రబాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ ఓ రేంజ్లో హిట్ అయింది. నెల రోజుల పాటూ సలార్ మేనియాతో ఊగిపోయారు సినీ ప్రియులు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేయడం మీద అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Translate this News: