OTT : ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఒకేసారి 29 సినిమాలు.. లిస్ట్ ఇదే!
ఓటీటీ అభిమానులకు ఈ సంక్రాంతి పండుగ మస్తు మజా ఇవ్వనుంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవగా.. ఓటీటీలోనూ జనవరి 8-12 వరకూ సినిమా, పలు వెబ్ సిరీస్ లతో కలిసి మొత్తం 29 చిత్రాలు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి.