'RRR' రీ రిలీజ్.. ఈసారి మరింత స్పెషల్ గా..!
'RRR' సినిమాని మే 10 న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రీ రిలీజ్ ని ఇంకాస్త స్పెషల్ గా మార్చేందుకు మేకర్స్ 2D, 3D ఫార్మట్స్ తో పాటూ 4K వెర్షన్ ని సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.