/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/RGV-and-CBN-jpg.webp)
Ram Gopal Varma : వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV) తాజాగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) పై ట్విట్టర్ (X) వేదికగా విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ వ్యూహం అనే సినిమా తెరకెక్కిచిన విషయం తెలిసిందే. ఇటీవల లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్(High Court Petition) వెయ్యడం వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. తాజాగా హైకోర్టు సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. వ్యూహం సినిమా ఎప్పుడు ప్రజల ముందుకు వస్తుందనే దానిపై చంద్రబాబు ను ఉద్దేశిస్తూ దర్శకుడు ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.
— Ram Gopal Varma (@RGVzoomin) February 10, 2024
Also Read : వాహనదారులకు శుభవార్త..ఇక నుంచి ఫాస్టాగ్స్ ఉండవు..కేంద్రం కీలక నిర్ణయం..!!
ఆర్జీవీ ట్వీట్ లో..
" చంద్రబాబు లక్కీ నెంబర్ 23
1. వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న MLA లు 23 మంది
2. 2019 ఎన్నికల ఫలితాలు వల్ల తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23rd
3. బాబు గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23
4. బాబు అరెస్టయిన తేదీ 9-9-23 ..... సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ = 23
5. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023 లొ సెప్టెంబర్ 23 rd వరకూ జ్యూడీషియల్ రిమాండ్ ఇచ్చిన సీబీఐ కోర్టు.
6. బాబు ప్రిజన్ నెంబర్ -- 7691 .... సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ = 23
7. CBN , NTR దగ్గరనుంచి తను లాక్కున్న పార్టీ కి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేష్ పుట్టిన రోజు 23rd
8. వ్యూహం సినిమా జగగర్జన ఈవెంట్ 23rd
9. వ్యూహం సినిమా రిలీజ్ 23 rd" అంటూ రాసుకొచ్చారు.
CBN లక్కీ నెంబర్ 23
1.
వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న MLA లు 23 మంది
2. 2019 ఎన్నికల ఫలితాలు వల్ల తాను ఓడిపోయాను అని తెలుసుకున్న తేదీ 23rd
3. Babu గెల్చుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23
4. బాబు అరెస్టయిన తేదీ 9-9-23 ..... సమ్ అఫ్ అల్ దీస్ నంబర్స్ = 23
5.…
— Ram Gopal Varma (@RGVzoomin) February 10, 2024
Also Read : హైపర్ పేరెంటింగ్ పిల్లలను భయస్తులను చేస్తుంది..