ఇకపై ఆ సినిమాలు చేయను.. || Ram Gopal Varma Sensational Statement || RTV || RTV
రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్ చేశారు. తనపై నమోదైన కేసు, జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. తానేక్కడికీ పారిపోలేదన్నారు. అసలు పోలీసులు తన ఆఫీసులోకి రాలేదన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తులు తనపై కేసు పెట్టడం వింతగా ఉందన్నారు.
ఆర్జీవీ విచారణకు వస్తాడా..? | Director Ram Gopal Varma | Vyuham |Rumors prevail in Andhra Pradesh on the Disappearance of Ram Gopal Varma | RTV
జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించడంపై డైరెక్టర్ ఆర్జీవీ సోషల్ మీడియాలో స్పందించారు. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారని.. 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారన్నారు ఆర్జీవీ. అందుకే మధ్యే మార్గంగా 24 ఇచ్చారని పోస్ట్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ చంద్రబాబును ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు లక్కీ నెంబర్ 23 అని అన్నారు. వైసీపీ నుంచి బాబు 23 ఎమ్మెల్యేలు లాక్కున్నారని.. గత ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. లోకేష్ పుట్టిన తేదీ కూడా 23 అని ట్వీట్ చేశారు.
గత ఎన్నికల్లో ఓటమిపాలైన పవన్.. నిన్న విశాఖ సభలో లింకన్ అనేక ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్యానించారు. ఇటు పవన్ కామెంట్స్ పై ట్విట్టర్ లో స్పందించారు ఆర్జీవీ. ఆ సమయంలో లింకన్ గురించి ఎవరికీ తెలియదన్న వర్మ మీరొక సూపర్ స్టార్ అయి ఉండి కూడా ఓడిపోయారని చురకలంటించారు.