Beer : మందుబాబులు అలర్ట్...బీర్ తాగేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..!!

New Update
Health Tips : వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?

బీర్ తాగుతుంటే ఆ మజానే వేరుంటుంది...అది వేరే సంగతి. కాలం ఏదైనా సరే బీర్ తాగితే ఉంటుంది చూడండి...అంటూ మొదలు పెడతుంటారు నేటికాలం యువత అయితే బీర్ కానీ ఏదైనా మద్యం తాగేటప్పుడు అనేక విషయాలను పరిగణలోనికి తీసుకోరు. చాలా విషయాలను లైట్ గా తీసుకుంటారు. మద్యం ముందుంటే అసలు ఏదీ పట్టించుకోరు...ఎవరేం చెప్పినా వినరు. పార్టీకైనా, వైన్ షాప్ కు వెళ్లినా బీర్ కేస్ తీయండి. వెంటనే ఇంటికి వచ్చి తాగండి. కానీ చేయడం మీకు ప్రాణాంతకం కావొచ్చు. ఈ బీర్ మా పార్టీ మూడు ను మొత్తం పాడు చేస్తుంది. బీర్ పై రాసిన ఒక్క ఎక్స్ పైరీ డేట్ సరిగ్గా చూడకుంటే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే…ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!!

ఇక చాలా రోజుల బీర్ ప్రమాదకరం. నిజానికి చాలా మంది ఎక్స్ పైరీ డేట్ చూడరు. బీర్ బాటిళ్లకు కూడా గడువు తేదీ ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. కొన్ని ప్రదేశాల్లో విక్రేతలు తమ నిల్వలను క్లియర్ చేయడానికి పాత బీరును విక్రయిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. మద్యం విక్రయదారులు కూడా గడువు తేదీతో బీర్ విక్రయించేందుకు ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తుంటారు. అందుకే తక్కువ డబ్బుకు లేదా ఫ్రీగా బీర్ తీసుకుంటున్నట్లయితే దాని గడువు తేదీ గురించి ఖచ్చితంగా చెక్ చేయాలి. బీర్ గడువు ముగిసినట్లయితే..దానిని ముట్టుకోకండి.

ఇది కూడా చదవండి: మానసిక ఒత్తిడిని జయించే అద్భుతమైన వంటింటి చిట్కాలు …!!

బీర్ లో ఆల్కహాల్ కంటెంట్ నాలుగు నుంచి 8శాతం వరకు ఉంటుంది. మిగిలిన భాగం బార్లీ, ఇతర రకాల నీటితో ఉంటుంది. మద్యం కంటే ముందుగానే గడువు ముగుస్తాయి. సాధారణంగా బీర్ గడువు ఆరునెలల్లోనే ముగుస్తుంది. అందుకే ఆరు నెలల్లో లోపు మాత్రమే తాగాలి. మీరు బీరును తెరిచిన వెంటనే తాగాలి. ఎందుకంటే కొన్ని గంటల తర్వాత దాని రుచి మారుతుంది. ఓపెన్ బీర్ లో బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు బీర్ తాగినా ముందుగా ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి: ముఖంపై మొటిమల నుంచి నల్ల మచ్చల వరకు.. ఈ హోం రెమెడీస్‎తో చెక్ పెట్టండి..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు