Beer : మందుబాబులు అలర్ట్...బీర్ తాగేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..!!
నేటికాలంలో చాలా మంది బీరు తాగుతున్నారు. యువకులే కాదు యువతులు కూడా తాగడం సర్వసాధారమైంది. బీర్ తాగేటప్పుడు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మితంగా, మైండ్ఫుల్నెస్లో బీర్ తాగాలి. అసలు బీర్ తాగేప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవేంటో చూద్దాం.