RT75 : ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. 'RT75' నుంచి మాస్ అప్డేట్
రవితేజ 'RT 75' మూవీకి సంబంధించి దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు. 'RT75' చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు.