T20 World Cup : ఐసీసీ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించిందా!? వాన్‌కు ఇచ్చిపడేసిన రవిశాస్త్రి!
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో ఐసీసీ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించిందంటూ మైకెల్ వాన్ చేసిన వ్యాఖ్యలకు రవిశాస్త్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మైకెల్ వాన్ ఏది పడితే అది మాట్లాడుతాడు. అతని మాటలను ఎవరూ పట్టించుకోరు. సెమీస్‌లో ఇంగ్లాండ్ ఎలా ఓడిందనే దానిపై దృష్టిపెడితే మంచిదన్నాడు.