Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ‘యానిమల్’ (Animal Movie)తో బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రణ్ బీర్ (Ranbir) హీరోగా సందీప్ వంగా (Sandeep Vanga) తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఈ మూవీ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తున్న రష్మిక.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సమావేశంలో యానిమల్ లోని పలు ఇంట్రెస్టింగ్ సీన్స్ గురించి ఓపెన్ అయింది.
Wishing my darling loves all the happiness, joy and goodness 🫶🏻🤍
పూర్తిగా చదవండి..