ఆ ఒక్క బోల్డ్ సీన్ నన్ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది.. 'యానిమల్'పై త్రిప్తి
'యానిమల్' మూవీలో అవకాశం దక్కడం లక్కీగా భావిస్తానంటోంది యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి. రణ్ బీర్ టైటిల్ రోల్ పోషించిన సినిమాలో జోయా పాత్రలో కనిపించిన ఆమె.. చిత్రంలోని సన్నిహిత సన్నివేశాలే తనను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేశాయంటోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-19T185212.286-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T145058.057-jpg.webp)