Ranveer-Deepika : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో రణ్వీర్ సింగ్(Ranbir Singh), దీపికా పదుకొణె(Deepika Padukone) దంపతులకు సంబంధించి మరోవార్త వైరల్ అవుతోంది. కొంతకాలంపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ మ్యారేజ్ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు బోల్డ్ షోతోనూ ప్రేక్షకులను అలరిస్తూ తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే.. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Ranveer-Deepika Divorce : రణ్ వీర్-దీపిక విడాకులు.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన నటుడు!
నటుడు రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొణె కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రణ్ వీర్ ఇన్ స్టాలో తమ పెళ్లిఫొటోలు డిలిట్ చేయడమే ఇందుకు కారణం. కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీపిక గర్భంతో ఉంది.
Translate this News: