Ram Charan: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన గ్లోబల్‌ స్టార్‌!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమి విజయంపై టాలీవుడ్ స్టార్‌ న‌టుడు రామ్ చ‌ర‌ణ్.. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సంచ‌ల‌న విజ‌యంతో చ‌రిత్ర సృష్టించిన విజ‌నరీ లీడ‌ర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి శుభాకాంక్షలు అంటూ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.

Ram Charan: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన గ్లోబల్‌ స్టార్‌!
New Update

Ram Charan Congratulated Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమి విజయంపై టాలీవుడ్ స్టార్‌ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ చంద్ర‌బాబుకు శుభాకాంక్ష‌లు తెలియజేశాడు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సంచ‌ల‌న విజ‌యంతో చ‌రిత్ర సృష్టించిన విజ‌నరీ లీడ‌ర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి శుభాకాంక్షలు అంటూ రామ్ చ‌ర‌ణ్ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీచేయ‌గా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే ఓ సంచలనాన్ని క్రియేట్‌ చేసింది. ఏపీ చరిత్రలోనే ఇది భారీ మెజార్టీ కాగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది.

Also Read: జీతం ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా..: పవన్‌!

#ram-charan #ap #tdp #janasena #pawan-kalyan #cbn
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe