పార్లమెంట్లో అబద్ధాలు చెప్పిన ఎంపీపై కోర్టు సీరియస్.. రూ.9 లక్షలు ఫైన్!
ప్రవాస భారతీయుడు ప్రీతం సింగ్ సింగపూర్ పార్లమెంట్లో ఎంపీ. 2021లో ఆయన సొంత పార్టీ నేతపై అబద్ధాలు చెప్పాడని అభియోగాలు వచ్చాయి. దీంతో కమిటి విచారణ చేపట్టగా.. కోర్టు అతనికి 14వేల డాలర్లు జరిమానా విధించింది. ప్రీతమ్ సింగపూర్ వర్కర్స్ పార్టీ ప్రతిపక్ష నేత.