CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
TG: సీఎం రేవంత్ అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న అమెరికా వెళ్లనున్నారు సీఎం రేవంత్. వారం రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. ఆగస్టు 11న తిరిగి హైదరాబాద్కు రానున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cm-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-Revanth-Reddy-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Joe-Biden-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Batti-Vikramarka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/minister-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/JAGAN-VINUKONDA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/varma.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Peddavagu-Project.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-04T154046.187.jpg)