Minister Nimmala Ramanaidu: నరసాపురం లోని ఓ చిన్నపాటి హోటల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టిఫిన్ చేశారు. పాలకొల్లు నుంచి అమరావతి వెళుతుండగా మార్గమధ్యలో సామాన్య వ్యక్తిగా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హోటల్ యజమాని తో పాటు రోడ్డుపై సామాన్య ప్రజలను పలకరించారు.
పూర్తిగా చదవండి..AP: చిన్నపాటి హోటల్లో టిఫిన్ తిన్న మంత్రి.. వీడియో వైరల్..!
నరసాపురం లోని ఓ చిన్నపాటి హోటల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టిఫిన్ చేశారు. సామాన్య వ్యక్తిగా ఆయనే స్వయంగా టిఫిన్ తీసుకుని ప్రజలతో కలిసి తింటూ మాటామంతి కలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Translate this News: