YS Jagan To Visit Vinukonda: ఈరోజు వినుకొండకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ (Rasheed) కు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. రషీద్ హత్య అనంతరం నిన్న బెంగుళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి కి వెళ్లారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్ వినుకొండ కి వెళ్లనున్నారు.
పూర్తిగా చదవండి..Jagan: నేడు వినుకొండకు జగన్.. 144 సెక్షన్ అమలు!
AP: వైసీపీ చీఫ్ జగన్ ఈరోజు వినుకొండకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా వినుకొండకు చేరుకోనున్నారు. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
Translate this News: