New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-Revanth-Reddy-5-jpg.webp)
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారు అయింది. ఆగస్టు 3న రాత్రికి హైదరాబాద్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి బృందం బయలుదేరనుంది. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. అమెరికా లోని డల్లాస్ తదితర రాష్ట్రాలలో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు అమెరికాలో ఉండనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. తిరిగి ఆగస్టు 11న హైదరాబాద్కు రానున్నారు.
తాజా కథనాలు