Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఛత్తీస్గఢ్లో 3 ఎఫ్ఐఆర్లు
రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. సిక్కుల మనోభావాలు దెబ్బ తీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయనపై ఛత్తీస్గఢ్లో బీజేపీ నేతలు మూడు FIRలు దాఖలు చేశారు.