/rtv/media/media_files/2024/11/23/h4SQja2GBR243WXwjUq2.jpg)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహాయుతి విజయం దిశగా పయనిస్తోంది. ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో వెర్సోవా స్థానం నుంచి నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అజాజ్ ఖాన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అజాజ్ ఖాన్‌కి పెద్ద షాక్ తగిలింది. ఇతనికి సోషల్ మీడియాలో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఓట్లు మాత్రం నోటా కంటే తక్కువగా వచ్చాయి.
ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?
నోటా కంటే తక్కువ రావడంతో..
నోటాకు 500 ఓట్లు వస్తే, అజాజ్ ఖాన్‌కి మాత్రం కేవలం 150 ఓట్లు వచ్చాయి. సోషల్ మీడియా స్టార్ అయిన అజాజ్ ఖాన్‌కి నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో విమర్శలు వస్తున్నాయి. కనీసం కుటుంబ సభ్యులు కూడా అజాజ్ ఖాన్‌కి ఓట్లు వేయలేదా? అని పలువురు అంటున్నారు.
This man has 5.6 mn followers on instagram but got around 150 votes in Maharashtra elections. Lower than the NOTA.
— Polity & Governance for UPSC (@PolityGovUPSC) November 23, 2024
THAT'S the real reality check. #MaharashtraElection2024 #AjazKhan pic.twitter.com/YePCFyaDka
ఇది కూడా చూడండి: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?
Ajaz Khan after getting 79 votes.#ElectionResults pic.twitter.com/nvtToIklc0
— The Batman (@iamvengeeance) November 23, 2024
ఇది కూడా చూడండి: హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!
Ajaz kHan has 5.6 million followers on Insta.
— Incognito (@Incognito_qfs) November 23, 2024
He got 140 votes only. His tally is even less than NOTA. 😂😂
This is why you should never take your online following seriously. pic.twitter.com/E75SB3V2mk
ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!