Elections : నోటాకు ఓటు వేయాలంటూ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం!
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానంలో ఆసక్తికర విషయం ఒకటి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీనే స్వయంగా నోటా గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిస్తుంది. అసలు ఇలా ఎక్కడ జరిగింది..ఎందుకు జరిగింది అనే విషయాలను ఈ స్టోరీ లో చదివి తెలుసుకోండి.
/rtv/media/media_files/2024/11/23/h4SQja2GBR243WXwjUq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Vote-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/MUMTAZ--jpg.webp)