EX Minister Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు.. భూములు ఖబ్జా చేశారంటూ ఆరోపణలు..

మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై శామిర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు కేసు నమోదైంది. గిరిజనులకు సంబంధించిన 47 ఎకరాలను ఖబ్జా చేశారని ఆరోపిస్తూ ఆయనపై కెతావత్‌ భిక్షపతి అనే గిరిజన వాసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

New Update
Malla Reddy: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎంపీ.. మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

మేడ్చల్‌నుంచి బరిలోకి బరిలోకి దిగిన మల్లారెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా అయిన సంగతి తెలిసిందే. అయితే మల్లారెడ్డిపై శామిర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు కేసు నమోదైంది. గిరిజనులకు సంబంధించిన 47 ఎకరాలను ఖబ్జా చేశారని ఆరోపిస్తూ కెతావత్ భిక్షపతి అనే గిరిజనవాసి ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డితోపాటు ఎమ్మార్వోపై కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించారని పేర్కొన్నారు. దీంతో వారిపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు.

publive-image

Also Read: ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తాం.. ఇప్పుడు అసలు ఆట: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు