Kerala: వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్ గాంధీ
కేరళలోని వయనాడ్ జిల్లాలో వరద ప్రభావంతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 400 మందికి పైగా మృతి చెందారు. ఈ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు.