Prime Minister Modi left for South Africa : దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో 15వ బ్రిక్స్ సదస్సు (15th BRICS Summit) జరగనుంది.ఈసదస్సుకు హాజరయ్యేందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ దక్షిణాఫ్రియాకు బయలుదేరారు. ఈ పర్యటనపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు హిస్ ఎక్సలెన్సీ సిరిల్ రామఫోసా ఆహ్వానం మేరకు 2023 ఆగస్టు 22-24 మధ్య రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాను సందర్శిస్తానని మోదీ చెప్పారు.
పూర్తిగా చదవండి..PM Modi : బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ..!!
భారతప్రధాని నరేంద్రమోదీ నేటి నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణాఫ్రికా, గ్రీస్ లో పర్యటించనున్నారు. ఆగస్టు 22 నుంచి 24వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో మూడు రోజుల పర్యటన సందర్భంగా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మతమెలా సిరిల్ ఆహ్వానం మేరకు 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. 2019తర్వాత వ్యక్తిగతం జరిగే మొదటి బ్రిక్స్ సమ్మిట్ ఇది. గ్రూపింగ్ ద్వారా ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంతోపాటు, భవిష్యత్ కార్యాచరణ ప్రాంతాలను గుర్తించేందుకు ఈ సమ్మిట్ అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Translate this News: