BRICS: పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్!
బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్‌లో తెలిపారు.