ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మోసగాడైతే జనసేనాని గజమోసగాడని విమర్శించారు. రాష్ట్రంలో 2014 లో పార్టీ పెట్టిన పవన్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..బాబు మోసగాడైతే..పవన్ గజ మోసగాడు: పేర్ని నాని!
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు మోసగాడైతే జనసేనాని గజమోసగాడని విమర్శించారు
Translate this News: