Paris Olympics: మొదలైన క్రీడాకారుల పరేడ్..

129 ఏళ్ల ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా ప్రారంభ వేడుకలు స్టేడియం లోపల కాకుండా బయట నిర్వహించారు. ఆరంభ వేడుకల్లో కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. మరోవైపు అన్ని దేశాల క్రీడాకారులు బోట్లలో పరేడ్ చేశారు. తమ దేశ జెండాలతో ఉత్సాహంగా అభివాదం చేశారు.

New Update
Paris Olympics: మొదలైన క్రీడాకారుల పరేడ్..

Opening Cermony Parede:పారిస్ లో సీన్ నది ఒడ్డున ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు కన్ను విందుగా జరుగుతున్నాయి. అన్ని దేశాల క్రీడాకారులు పరేడ్‌ను మొదలుపెట్టారు. ఒలింపిక్స్‌ చరిత్రలోనే తొలిసారి ఫ్రాన్స్‌ లో నదిలో ఆరంభ వేడుకలు చేపట్టారు. సెన్‌ నది వేదికగా వీటిని నిర్వహిస్తున్నారు.

publive-imagepublive-imagepublive-imagepublive-imagepublive-imagepublive-imagepublive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు