Paris Olympics: వెరైటీగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..నదిలో పరేడ్
పారిస్ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. ఈరోజు రాత్రి ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా, చరిత్రకు విరుద్ధంగా ఈసారి స్టేడియం లోపల కాకుండా ఈ వేడుకలను బయట నిర్వహిస్తున్నారు. సీన్ నది ఒడ్డున ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది.