పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. ఈ విషయాన్ని డార్లింగ్ స్వయంగా ఇన్ స్టా స్టోరో ద్వారా తెలియజేశాడు. గురువారం సాయంత్రం ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకి ‘మనుషులు దురదృష్టవంతులు’ అని క్యాప్షన్ ఉంది. ఈ వీడియో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే డార్లింగ్ ఎఫ్ బీ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ ట్వీట్స్ పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమైన డార్లింగ్ టీమ్ ఆ సమస్యను పరిష్కరించింది. కొద్దిసేపటికే ఖాతాను పునరుద్ధరించింది.
పూర్తిగా చదవండి..Prabhas FB Hacked: ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్
ప్రభాస్ ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో ప్రాజెక్ట్ కే అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈసినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అది అలా ఉంటే ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్లు తెలుస్తోంది.
Translate this News: