Palestine: పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హమాస్, ఇజ్రాయెల్ మధ్య హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ‘గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు సంబంధించి తలెత్తిన పరిణామాలు, వెస్ట్ బ్యాంక్, జెరుసలెంలో హింసాత్మక ఘటనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని.. రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశానని’ మొమహ్మద్ శతాయే తెలిపారు.
పూర్తిగా చదవండి..Palestine: పాలస్తీనా ప్రధాని రాజీనామా.. కారణం ఇదే..
పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.
Translate this News: