ఇంటర్నేషనల్ బీచ్ లో మూత్రవిసర్జన చేస్తే రూ.67 వేలు ఫైన్! స్పెయిన్ లోని మార్బెల్లా సముద్రంలో మూత్ర విసర్జన చేస్తే రూ. 67వేల జరిమానా విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మార్బెల్లా నగరం నీటి స్వచ్ఛతను కాపాడేందుకు ఈ కొత్త నిబంధనను తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు. By Durga Rao 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ట్రాఫిక్,పెట్రోల్ ఖర్చు కు చెక్ పెట్టిన ఐటీ ఉద్యోగి! ఐటీ సిటీ అయిన పూణె నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతోంది. ఈ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలని భావించిన సంఘ్వీకి చెందిన ఐటీ ఇంజనీర్ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు.అతను ఏం చేశాడో ఈ ఆర్టికల్ లో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఉద్యోగులకు అధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్! ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కొక్కరి సగటు నెల జీతం రూ.20,730. ఇది భారతదేశంలో అత్యధిక సగటు నెలవారీ జీతం. ఇక్కడ ఐటీ, మీడియాకు ఉపాధి ఎక్కువ. By Durga Rao 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 2018 తర్వాత భారత ప్రధాని,రాష్ట్రపతి నెల జీతం ఎంతో తెలుసా? లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA కూటమి వరుసగా 3వ సారి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టింది.అయితే దేశ ప్రధానికి, రాష్ట్రపతికి ఇచ్చే నెలవారీ జీతం, ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎన్నికల వేళ హెలికాప్టర్ ఆపరేటర్లకు జాక్ పాట్! దేశంలోని హెలికాప్టర్ ఆపరేటర్లు గత రెండు నెలలుగా డబ్బులో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి భారీగా డబ్బు ఖర్చు చేయడంతోపాటు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu డయాబెటిక్ ఉన్నవాళ్లు మద్యం తీసుకోవచ్చా..? డయాబెటిక్ ఉన్నవాళ్లు మద్యం సేవిస్తే అది అధికమవుతుందని తెలిసినా ఎక్కువ మంది మద్యం తాగడానికి ఇష్టపడతారు. అయితే మద్యం మధుమేహ రోగులలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. ఆల్కహాల్ చక్కెర స్థాయిని ఎలా పెంచుతుందో ఈస్టోరీలో తెలుసుకుందాం. By Durga Rao 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పాము కంటే ఎక్కువ విషం ఉన్న చిన్న జీవి ఇదే..! సాధారణంగా జీవులను తక్కువ పరిమాణంతో ఉన్నావాటిని అంచనా వేయలేము. ఇలాంటి చిన్న జీవుల వల్ల కలిగే సంఘటనలు కూడా భారీ పరిణామాలకు దారితీస్తాయి. ఆ విధంగా, సముద్రంలో నివసించే అత్యంత ప్రమాదకరమైన చిన్న జీవి గురించి గత కొన్ని రోజులుగా వెబ్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.. By Durga Rao 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పిల్లలు చేసిన తప్పుకు..తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా! పిల్లలు తెలియక చేసిన తప్పుకు.. తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా విధించిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా లో చోటు చేసుకుంది.బీచ్ లో అనుమతి లేకుండా తీసుకువెళ్లిన వస్తువులకు గాను వారికి అధికారులు ఈ జరిమానా విధించారు. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral News:మనుషులతో పనిలేని పెట్రోల్ బంక్ లు..వేగంగా ఆయిల్ నింపుతున్న రోబోటిక్ లు! By Durga Rao 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn