CM Jagan Assets : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆస్తులు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో బయటపడ్డాయి. జగన్ ఒక్కరి పేరు మీదే.. రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. అలాగే ఆయన భార్య భారతి రెడ్డి(Bharati Reddy), కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డి పేర్ల మీద మరికొన్ని ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటిని కలిపితే మొత్తం జగన్ కుటుంబ ఆస్తుల విలువ రూ.757.65 కోట్లు. వీటిల్లో ఎక్కువగా వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నవే ఉన్నాయి. సీఎం జగన్ తరఫున వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారికి సోమవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు.
పూర్తిగా చదవండి..CM Jagan : సీఎం జగన్ ఆస్తుల విలువ తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తులు వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడవిట్లో బయటపడ్డాయి. జగన్ ఒక్కరి పేరు మీదే.. రూ.529.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య, కూతరు పేర్ల మీద ఉన్న ఆస్తులు కలిపి మొత్తం రూ.757.65 కోట్లు ఉన్నాయి.
Translate this News: