రేప్ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు (డేరా బాబా) పంజాబ్, హర్యానా హైకోర్టు షాకిచ్చింది. అతనికి పదేపదే పెరోల్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనుంచి హైకోర్టు పర్మషన్ లేకుండా.. అతనికి పెరోల్ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా ఇప్పటిదాకా 91 రోజులు పెరోల్‌పై బయటకు వచ్చారు. గత నాలుగేళ్లలో 9 సార్లు ఆయనకు పెరోల్ మంజూరు చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఏకంగా 50 రోజులు పెరోల్‌పై నుంచి జైలు నుంచి బయటికి వచ్చాడు.
పూర్తిగా చదవండి..Gurmeet Ram Rahim: డేరా బాబాకు పెరోల్ ఇవ్వడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రేప్ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు పదేపదే పెరోల్ ఇవ్వడంపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనుంచి అతనికి పెరోల్ ఇవ్వాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరని హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Translate this News: