Nitha Ambani : బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ..!

రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుకు సహా అధ్యక్షురాలిగా వ్యవహారిస్తున్న ఆమె...ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను తిలకించేందుకు హైదరాబాద్ కు వచ్చారు.

New Update
Nitha Ambani : బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ..!

Nitha Ambani : రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుకు సహా అధ్యక్షురాలిగా వ్యవహారిస్తున్న ఆమె...ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను తిలకించేందుకు హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్బంగా అమ్మవారిని దర్శించుకున్నారు. నీతా అంబానీ దేవాలయానికి రాగానే అర్చకులు , వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ప్రసాదం అందజేశారు. నీతా అంబానీ నగరానికి ఎఫ్పుడు వచ్చినా తప్పకుండా ఆమె బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

publive-imagepublive-image

ఇది కూడా చదవండి: వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు