Nitha Ambani : బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ..!
రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుకు సహా అధ్యక్షురాలిగా వ్యవహారిస్తున్న ఆమె...ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను తిలకించేందుకు హైదరాబాద్ కు వచ్చారు.