Latest News In TeluguMumbai: వరల్డ్‌కప్ విన్నర్స్‌కు అంబానీల ఘన సన్మానం విశ్వవిజేతలకు ముఖేష్ అంబానీ కుటుంబం ఘన సన్మానం చేసింది. పెళ్ళి ఇంట్లో వారి కోసం ఒక ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసి సత్కరించింది. ముంబై ఇండియన్స్ టీమ్ ఆటగాళ్ళు అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల గురించి చెబుతూ నీతా అంబానీ ఆనందంతో కన్నీరు కూడా పెట్టుకున్నారు. By Manogna alamuru 08 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNitha Ambani : బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ..! రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుకు సహా అధ్యక్షురాలిగా వ్యవహారిస్తున్న ఆమె...ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను తిలకించేందుకు హైదరాబాద్ కు వచ్చారు. By Bhoomi 27 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn